Hi sir/madam,
I am very much interested in this project as freelancer, I am native of telugu language. I read, write, speak and type telugu language. I have experience in telugu translator, transcriber and voice over artist.
I am expert in Telugu, Hindi and English typing using different layouts like apple, indscript, phoenetic and anu typing software
Kindly give a chance to do your work perfectly I can able to type 40 wpm with very good accuracy as well as translator, I am expert in expert in Word, Excel, pagemaker data entry projects.
నా పేరు మురళి కృష్ణ. నేను యం. బి. ఏ పూర్తి చేశాను. నేను తెలుగు చక్కగా రాయగలను, మాట్లాడగలను, టైప్ కూడా చేయగలను. నా మాతృ భాష తెలుగు నేను మీ ప్రాజెక్ట్ ను మీకు నచ్చినట్టుగా పూర్తి చేయగలను. దయతో నాకు ఒక్క అవకాశం ఇవ్వగలరని ప్రార్థించుచున్నాను. నేను చాలా తెలుగు డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ లలో పని చేశాను. నిమిషంలో 40 పదాలను టైప్ చేయుట నా ప్రత్యేకత. proof reading చేసి ఆర్టికల్స్ ను తప్పులు లేకుండా sentences తీర్చిదిద్దగలను. ఒక sample work ఇవ్వండి నేను మీకు తెలుగు లో చక్కని పద్దలతో అందరికీ అర్థమయ్యే విధంగా అనువాదం చేసి ఇస్తాను. మీకు నా విన్నపం నచ్చినట్లైతే నాకు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి.